మాళవిక మోహన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. తలపతి విజయ్ నటించిన తెలుగు, తమిళ్ లో రిలీజ్ అయిన మాస్టర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ భామ. అంతకు ముందు మలయాళంలో పలు సినిమాల్లో నటించింది మాళవిక. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన పట్టం బోల అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మాళవిక మోహన్.
ఆతర్వాత వరుసగా అక్కడ సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే తమిళ్ లోనూ అవకాశాలు అందుకుంది. తమిళ్ లో ధనుష్, దళపతి విజయ్ లాంటి స్టార్ హీరోల సరసన నటించింది మాళవిక మోహన్మోడలింగ్ నుంచి సినిమా ఇండస్ట్రీకి చాలా మంది ముద్దుగుమ్మలు వచ్చిన విషయం తెలిసిందే. అలా వచ్చిన వారిలో మాళవిక మోహన్ ఒకరు. మాళవిక మోహన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. తలపతి విజయ్ నటించిన తెలుగు, తమిళ్ లో రిలీజ్ అయిన మాస్టర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ భామ. అంతకు ముందు మలయాళంలో పలు సినిమాల్లో నటించింది మాళవిక. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన పట్టం బోల అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మాళవిక మోహన్. ఆతర్వాత వరుసగా అక్కడ సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే తమిళ్ లోనూ అవకాశాలు అందుకుంది. తమిళ్ లో ధనుష్, దళపతి విజయ్ లాంటి స్టార్ హీరోల సరసన నటించింది మాళవిక మోహన్.
ఇక ఇప్పుడు తెలుగులోనూ సినిమాలు చేస్తోంది. త్వరలోనే ఈ అమ్మడు తెలుగులోకి అడుగుపెట్టనుంది తెలుస్తోంది.ఇక సోషల్ మీడియాలో మాళవికాకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడు ఫోటోలకు ఫిదా కానీ కుర్రాడు ఉండడు. నిత్యం హాట్ హాట్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ చిన్నది. అందాల ఆరబోతల ఏమాత్రం మొహమాటపడకుండా ఈ చిన్నది షేర్ చేసే ఫోటోలు కుర్రకారు మతిపోగోడుతుంటాయి.ఇన్ స్టాగ్రామ్ లో ఈ చిన్నదానికి 4 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నది చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక క్రేజీ కామెంట్స్ చేసింది. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను చేయాలనుకుంటున్నాను. నా పాత్రకు స్కోప్ లేకపోతే అది 500 కోట్ల భారీ బడ్జెట్ మూవీ అయినా సరే నటించను అని తెలిపింది మాళవిక. అలాంటి సినిమాల్లో నటించిన అవి సూపర్ హిట్ అవుతాయి కానీ తనకు గుర్తింపు ఉండదని తెలిపింది మాళవికమోహన్ . ప్రస్తుతం ఈ అమ్మడు పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తంగలాన్ సినిమాలో నటిస్తుంది. అలాగే ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలోనూ నటిస్తుందని టాక్ వినిపిస్తుంది
Comments
Post a Comment