వామ్మో ఆమె మాములు మహిళ కాదు పనిచేసే చోట పరిచయమైన వ్యక్తితో వివాహేతర సంబంధం...


 ఆమెకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఆమెకు పనిచేసే చోట వేరే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది.ఆమెకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఆమెకు పనిచేసే చోట వేరే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో అతడితో బతకాలని డిసైడ్ అయిన ఆమె.. వివాహేతర సంబందానికి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేయాలని నిర్ణయించుకుంది.

తల్లితో సహజీవనం చేస్తూ కూతురిపై కన్నేసిన ప్రబుద్ధుడు.

 ప్లాన్ ప్రకారం అతడిని ప్రియుడితో హత్య చేయించింది. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి గోపనపల్లి ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి మృతుడి భార్యతో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. నాగర్‌కర్నూలు జిల్లా లింగాల మండలం ధర్మారం తండాకు చెందిన ముడావత్ శేఖర్‌కు అదే ప్రాంతానికి చెందిన జ్యోతితో పదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. 

పద్ధతి మార్చుకోమంటే ఇంత దారుణానికి ఒడిగడతావా ఒకరితో సన్నిహిత సంబంధం పిల్లలకు ఉరివేసింది

వీరు మూడేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చారు. గచ్చిబౌలి  గోపన్‌పల్లి తండాలో ఉంటున్నారు. శేఖర్ మేస్త్రి పని చేస్తుండగా.. జ్యోతి కూలి పనులకు వెళ్తుండేంది. ఇదిలా ఉంటే రాజీవ్‌రెడ్డి అనే వ్యక్తి తెల్లాపూర్‌లో రెండు విల్లాలను కొనుగోలు చేశాడు. అందులో పనుల కోసం శేఖర్, జ్యోతి దంపతులను నియమించుకున్నాడు. అయితే ఈ సమయంలోనే వారికి రాజీవ్‌రెడ్డి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న రామచంద్రాపురం ఉస్మాన్‌నగర్‌కు చెందిన మాణిక్యంతో పరిచయం ఏర్పడింది. అయితే శేఖర్, జ్యోతిలతో ఉన్న పరిచయాన్ని అలుసుగా తీసుకున్న మాణిక్యం జ్యోతికి దగ్గరయ్యాడు. 

అక్రమ సంబందం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడు..ఇంతలో

ఈ క్రమంలోనే జ్యోతితో మాణిక్యం వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. మరోవైపు శేఖర్, జ్యోతి దంపతుల మధ్య తరుచూ గొడవలు  జరిగేవి. ప్రియుడితో వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించింది. ఈ క్రమంలోనే భర్తను అడ్డు తొలగించుకోవాలని జ్యోతి ప్లాన్ చేసింది. ఇందులోనే భాగంగానే ప్రియుడు మాణిక్యంతో కలిసి జ్యోతి.. 

ప్రేమించటమే ఆ యువతి ..కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లిదండ్రులు...

భర్తను హత్య చేసేందుకు రెడీ అయింది. దీంతో ప్లాన్ ప్రకారం మాణిక్యం అక్టోబర్ 10వ తేదీన సాయంత్రం శేఖర్‌కు ఫోన్ చేసి మద్యం తాగేందుకు రావాలని పిలిచాడు. అక్కడ ముందుగానే సిద్దం చేసి పెట్టుకున్న పురుగుల మందు కలిపిన మద్యం శేఖర్ తాగేలా చేశాడు. అతను కుప్పకూలిన తర్వాత గొడ్డలితో దాడి చేసిన మాణిక్యం.. అక్కడి నుంచి పారిపోయాడు 

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments