ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన టీమిండియా..టీ20 వరల్డ్‌ కప్‌

 


టీ20 వరల్డ్‌ కప్‌ హడావుడు మొదలైపోయింది. జరిగింది ప్రాక్టీస్‌ మ్యాచ్‌ అయినా కూడా టీమిండియా కసిగా ఆడింది. అభిమానులు కూడా మ్యాచ్‌ను సీరియస్‌గానే తీసుకున్నారు. అభిమానులను నిరాశపర్చకుండా టీమిండియా కూడా మ్యాచ్‌లో అదరగొట్టింది. 

ఢిల్లీలో మత్తుమందు ఇచ్చి వైద్యురాలిని అత్యాచారం చేసిన ఎయిమ్స్ డాక్టర్..

ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్, కేఎల్ అదరగొట్టడంతో భారత్ 189 పరుగుల విజయ లక్ష్యాన్ని 19 ఓవర్లలోనే చేధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‎కు దిగిన ఇంగ్లాడ్‎ను భారత్ బౌలర్ మహ్మద్‌ షమీ ఆరంభంలోనే దెబ్బతీశాడు. ఇన్నింగ్స్‌ 4వ ఓవర్లో జోస్‌ బట్లర్‌13 బంతుల్లో 18 పరుగులు(3ఫోర్లు)ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు.

పద్ధతి మార్చుకోమంటే ఇంత దారుణానికి ఒడిగడతావా ఒకరితో సన్నిహిత సంబంధం పిల్లలకు ఉరివేసింది

 6వ ఓవర్లో మరో వికెట్‌ను పడగొట్టాడు. ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌13 బంతుల్లో 17(2 ఫోర్లు) పెవిలియన్‌ పంపాడు. 9.2వ ఓవర్లో స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌లో డేవిడ్‌ మలాన్‌ 18 బంతుల్లో 18 పరుగులు (3 ఫోర్లు) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.ఇన్నింగ్స్‌ 14.5వ ఓవర్లో లివింగ్‌స్టోన్‌ 20 బంతుల్లో 30 (4 ఫోర్లు, ఒక సిక్స్)ను పేసర్‌ మహ్మద్‌ షమీ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. హాఫ్ సెంచరీకి ఒక పరుగు దూరంలో బెయి‎ర్‎స్టో 36 బంతుల్లో 49(4 ఫోర్లు, ఒక సిక్స్)ను బుమ్రా బోల్తా కొట్టించడం వల్ల 163 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. చివరి ఓవర్లో చెలరేగి బ్యాటింగ్‌ చేసిన మొయిన్‌ అలీ 20 బంతుల్లో 43 పరుగులు9 (4 ఫోర్లు, 2 సిక్సర్లు) చేశాడు. దీంతో ఇంగ్లాడ్ 188 పరుగులు చేసింది. 

అక్రమ సంబందం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడు..ఇంతలో

ఇండియా బౌలర్లలో మహ్మద్‌ షమీ మూడు వికెట్లు, రాహుల్ చాహర్, బుమ్రా ఒక్కో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‎కు దిగిన భారత ఓపెనర్లు కిషన్, రాహుల్ ఎడాపెడా బౌండరీలు బాదుతూ ఇంగ్లాండ్ బౌర్లను ఎదుర్కొన్నారు.మొదట్లో కిషన్ నెమ్మదిగా అడగా.. రాహుల్ మాత్రం విరుచుకుపడ్డాడు. 24 బంతుల్లో 51 పరుగులు చేసిన రాహుల్ 9వ ఓవర్లో వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్‎కు దిగిన విరాట్ కోహ్లీ 13 బంతుల్లో 11 పరుగులు చేసి ఔటయ్యాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ వస్తూనే బౌండరీలు బాదడం మొదలు పెట్టాడు. వరుసగా రెండు సిక్సులు కొట్టాడు. 

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

కిషన్. 46 బంతుల్లో 70 పరుగులు చేసిన అనంతరం ఇతడు రిటైర్డ్ హర్ట్‎​గా వెనుదిరిగాడు . తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (8) ఔటయ్యాడు. చివర్లో పాండ్యా (12) మెరవడంతో భారత్ 19 ఓవర్లలో 192 చేసి విజయం సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో డెవిడ్ విల్లీ, మార్క హుడ్, లివింగ్‌స్టోన్‌ ఒక్కో వికెట్ తీశారు. టీం ఇండియా తదుపరి వార్మప్ మ్యాచ్‎ను ఆస్ట్రేలియాతో ఆడనుంది.

ఎంత కోపమొస్తే మాత్రం అలా చేస్తారా భర్త మర్మాంగంపై వేడినీళ్లు పోసిన భార్య


Comments