పెళ్లైన మహిళ ఏకంగా ప్రియుడిని ఇంట్లోకి పిలుచుకుని ఇంట్లో ఉండటం గమనించిన భర్త


  ఈ మధ్య కాలంలో కొంత మంది వివాహితలు పెళ్లైనా కూడా భర్తలను కాదని ఇంట్లో రుచి నచ్చక తెర వెనుక రంకుపురాణాన్ని నడిపిస్తున్నారు. అలా ఎంతో మంది వివాహితలు ఇలాంటి చెడ్డ అలవాట్లకు అలవాటు పడి పచ్చని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి వ్యవహారమే ఒకటి చేసుకుంది. ఓ పెళ్లైన మహిళ ఏకంగా ప్రియుడిని ఇంట్లోకి పిలుచుకుని ఎవరూ లేని సమయంలో తెర వెనుక సంసారానికి తెర లేపింది. ఇక ప్రియుడితో పాటు ఏకంగా భార్య ఇంట్లో ఉండటం గమనించిన భర్త, కుటుంబ సభ్యులు అడ్డంగా వారిని పట్టుకున్నారు. దీంతో పాటు ఆమె ప్రియుడిపై దాడి కూడా చేశారు. ఇక ప్రియుడిపై దాడి చేస్తుంటే అడ్డమొచ్చి మరీ వారిపైకి ఎగబడుతోందీ వీరనారి. ఇక ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ తాజాగా సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments