పెళ్లి పేరుతో మోసం..పోలీసులను ఆశ్రయించిన యువతి

 


పెళ్లి పేరుతో ఓ యువకుడు మోసం చేశాడంటూ విశాఖ మూడో పట్టణ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. రెండేళ్ల క్రితం ఫేస్​బుక్​లో వికాస్ అనే యువకుడు పరిచయం అయ్యాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో యువకుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 

Also Read ;-పక్కింట్లో ఉండే 30 ఏళ్ల వివాహిత..17 ఏళ్ల కుర్రాడు మిస్సింగ్


Comments