జిల్లాలో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆత్మహత్యాయత్నం చేసారు. విషగుళికలు మింగి కేసీ కెనాల్లోకి
దూకి ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆత్మహత్యకు పాల్పడినారు. అంజనాదేవి అనే మహిళా టీచర్
మృతి చెందింది. లక్ష్మిరెడ్డి అనే మరో టీచర్ కొన ఊపిరితో వుండగా ఆసుపత్రికి తరలించారు.
ప్రొద్దుటూరుకు చెందిన వారుగా ఇద్దరిని గుర్తించారు.
Comments
Post a Comment