సైదాబాద్​ రేప్ కేసు నిందితుడి మృతిపై హైకోర్టులో

 


రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్ ఆరేళ్ల బాలిక అత్యాచారం, హత్య కేసులో నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే రాజుది ఆత్మహత్య కాదని.. కస్టోడియల్ మృతిగా అనుమానం ఉందని పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ లంచ్ మోషన్ పిల్ దాఖలు చేశారు. ఈ పిల్​పై ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.

Also Read ;-క్కింట్లో ఉండే 30 ఏళ్ల వివాహిత..17 ఏళ్ల కుర్రాడు మిస్సింగ్

Comments