ఇవి రోజు నానా పెట్టి తినడం వాళ్ళ బరువు తేలికగా తగ్గిపోతుంది.

 


Loss Weight;-కొన్ని పదార్ధాలను నానపెట్టి క్రమం తప్పకుండ తీసుకోవటం వలన భ్రువుతాగడంతో పాటు మరెన్నో లాభాలు ఉంటాయి. అవి ఏంటో ఏ ఏ పదార్ధాలను ఆలా తీసుకోవాలో ఇపుడు మనం తెలుసుకుందాం. రెండు చెంచాల మెంతులని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినాలి మరియు ఆ నీటిని తాగాలి. రోజు ఇలా చేయటం వలన కీళ్ల నొప్పులు తగ్గుతాయి. వీటిలో పీచు అధికంగా ఉంటుంది ఇది పేగులని శుభ్రపరిచి మలబద్ధకం రాకుండా చేస్తుందిఅవిసె గింజలు వీటిలో పీచు యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. రోజు నానపెట్టిన చెంచా అవిసె గింజలను తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు రొద నోరోధక శక్తి పెరుగుతుంది మరియు శరీరానికి అవసరమయిన శక్తి లభిస్తుంది.

అంజీర: అంజీర పోషకాల గని దీనిలో విటమిన్ ఏ, బి, క్యాల్షియం, ఇనుము, మాంగనీస్, సోడియం, పొటాషియం, పీచు ఎక్కువ మొత్తంలో ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడి అనారోగ్యం దరిచేరకుండా చేస్తాయి. మెదడు పనితీరును చురుకుగా ఉంచుతాయి. అధిగ రక్తపోటును తగ్గిస్తాయి. ఎండిన ఎంజీర్లలో అధిక చక్కెర ఉంటుంది, కానీ ఆసక్తికరంగా అవి తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. అందువల్ల, వాటిని డయాబెటిక్ పేషెంట్ డైట్‌లో సప్లిమెంటరీ ఫుడ్‌గా ఉపయోగిస్తారు

బాదాం: రోజు నానపెట్టిన 5-6 బాదాం ను తింటే మెదడు చురుకుగా ఉంటుంది. వీటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది చెడు కొలెస్ట్రాల్ సమస్య తగ్గడంతో పాటు బరువు నియంత్రణలో ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ ఒత్తిడి నుండి రక్షించడంలో సహాయపడతాయి, ఇది మీ కణాలలో అణువులను దెబ్బతీస్తుంది మరియు వాపు, వృద్ధాప్యం మరియు క్యాన్సర్ వంటి వ్యాధులకు దోహదం చేస్తుంది.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

యండు ద్రాక్షలను తినడం ద్వారా మీ శరీరానికి ఇనుము అంటి యాక్సిడెంట్లు లభిస్తాయి. వీటిని క్రమంతప్పకుండా తీసుకుంటే చర్మం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. రోజు రాత్రి పూత 10-12 ఎండు ద్రాక్షలను నీటిలో నానపెట్టి ఉదయంతింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇనుము సమృద్ధిగా అందుతుంది. ఎండుద్రాక్షలో ఫైబర్ అధికంగా ఉన్నందున జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఎండుద్రాక్షలో విటమిన్ ఎ, ఎ-కెరోటినాయిడ్, మరియు బీటా కెరోటిన్ వంటి పాలీఫెనోలిక్ ఫైటోన్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి మీ కంటి చూపును బలంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ పోషకాలు దృష్టిని బలహీనపరిచే మరియు కండరాల క్షీణతతో పాటు కంటిశుక్లం కలిగించే ఫ్రీ రాడికల్ చర్యను తగ్గించడం ద్వారా మీ కళ్ళను రక్షించడంలో సహాయపడతాయి.


Comments