‘గల్లీ రౌడీ’ సినిమా రివ్యూ...


 Gully Rowdy Review: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ లేటెస్ట్ సినిమా గల్లీ రౌడీ. ఈ సినిమాలోపై ప్రస్తుతం ప్రేక్షకుల్లో బజ్ కలిగింది. జి నాగేశ్వర్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం..

Story;-వాసు ఊర్లో అల్లరిగా తిరుగుతూ వీధిలో సెటిల్ మెంట్స్ చేసుకునే ఓ గల్లీ రౌడీ. తన కుటుంబ గౌరవాన్ని తిరిగి తీసుకువచ్చేలా వాసు తాతయ్య అలా రౌడీని చేస్తాడు. లోకల్ పోలీస్ రఘు నాయక్ నుండి వెంకట్ రావును కాపాడే ప్రయత్నంలో ఎన్నో చాలెంజెస్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది మన హీరో. ఇక వాసు, రఘు నాయక్ మధ్య వెంకట్ రావు కి ఉన్న సంబంధం ఏంటి. చివరికి వాసు తన తాత కోరిక మేరకు తన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాడా లేదా అనేది అసలు కథ.

సందీప్ కిషన్ ఎనర్జిటిక్ యాక్టింగ్ దుమ్ము రేపాడు. హీరో ఎలివేషన్ సీన్స్ అయితే ఓ రేంజ్ లో తెరకెక్కించాడు డైరెక్టర్. స్క్రీన్ ప్రజెన్స్ విషయంలో సూపర్ సక్సెస్ ను అందించాడు. అయితే కాస్త డల్ పాత్రలో సందీప్ కిషన్ తన రియల్ పర్ఫార్మెన్స్ ను ప్రేక్షకులకు చూపించలేకపోయాడు. బాబీ సింహ పాత్ర కూడా కాస్త అటు ఇటు గానే ఉంది. హీరోయిన్ తన పరిది మేరకు నటించి మెప్పించింది. తన అందంతో ప్రేక్షకుల్ని అలరిస్తుంది. రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కీలక పాత్రను పోషించి ఆకట్టుకున్నారు.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments