డబ్బులు బాగా సంపాదిస్తున్న వ్యక్తి మూడు సంవత్సరాల క్రితం వరకు భార్యతో చక్కగా కాపురం చేసుకుంటూ పిల్లలతో కలిసి సంతోషంగానే ఉండేవాడు. తరువాత నాటుకోడి లాంటి ఆంటీతో అక్రమ సంబందం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. ఓ పక్క వ్యవసాయం చేయిస్తూ వ్యాపారం చేస్తున్న వ్యక్తి డబ్బులు బాగానే సంపాదిస్తున్నాడు. భార్యకు బంగారు నగలు చేయించడం మానేసిన భర్త ప్రియురాలికి బంగారు నగలు, చైన్, ఉంగరాలు, బంగారు గాజులు చేయించడం మొదలు పెట్టాడు.
రానురాను డబ్బులు కూడా నాటుకోడి ఆంటీకి ఇవ్వడం మొదలు పెట్టాడు. భార్యకు నామం పెట్టిన భర్త వలన అతని ప్రియురాలికి నాలుగు రకాలుగా లాభం వస్తోంది. ఇప్పటికే తన మోజులో పడిపోయిన ప్రియుడి దగ్గర బంగారు నగలు చేయించుకుని డబ్బులు తీసుకుంటున్న ఆంటీ చివరికి అతని ఆస్తులు, పొలాలు లాక్కోవాలని స్కెచ్ వేసింది. రానురాను తన పేరుతో నీ ఆస్తులు మొత్తం రాసివ్వాలని ప్రియురాలు టార్చర్ పెట్టింది.
Also read;-
భర్తను వదిలి తనకంటే చిన్నవాడితో ఎఫైర్...వదిలేసి కుమార్తెతో కలిసి ఒంటరిగా
ప్రియురాలికి ఆస్తులు రాసిస్తే తన భార్య, పిల్లలకు ద్రోహం చేసినట్లు అవుతుందని అతను అనుకున్నాడు. భార్యకు అన్యాయం చెయ్యలేక, ప్రియురాలిని వదలుకోలేక సతమతం అయ్యాడు. సొంత పొలంలో మంచి బలంగా ఉన్న మామిడి చెట్టును సెలక్ట్ చేసుకున్న వ్యక్తి ఊహించని నిర్ణయం తీసుకోవడం కలకలం రేపింది.కర్ణాటకలోని కోప్పళ జిల్లా గంగావతి తాలుకాలోని నరసాపుర గ్రామంలో దొడ్డ బసప్ప గుండప్ప అలియాస్ బసప్ప (48) అనే రైతు నివాసం ఉంటున్నాడు. బసప్పకు 18 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.
భార్యతో చక్కగా కాపురం చేసిన బసప్పకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య, పిల్లలతో బసప్ప చాలా సంతోషంగా జీవించేవాడు.డబ్బులు బాగా సంపాదిస్తున్న బసప్ప మూడు సంవత్సరాల క్రితం వరకు అతని భార్యతో చక్కగా కాపురం చేసుకుంటూ పిల్లలతో కలిసి సంతోషంగానే ఉండేవాడు. తరువాత నాటుకోడి లాంటి సరోజా ఆంటీతో అక్రమ సంబందం పెట్టుకున్న బసప్ప ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు.
ఓ పక్క వ్యవసాయం చేయిస్తూ మరోపక్క వ్యాపారం చేస్తున్న బసప్ప డబ్బులు బాగానే సంపాదిస్తున్నాడు.పంటలు బాగా పండిన సమయంలో, వ్యాపారంలో లాబాలు వచ్చిన సమయంలో భార్యకు బంగారు నగలు చేయించడం మానేసిన భర్త బసప్ప అతని ప్రియురాలు సరోజాకు బంగారు నగలు, చైన్, ఉంగరాలు, బంగారు గాజులు చేయించడం మొదలు పెట్టాడు. రానురాను బసప్ప డబ్బులు కూడా నాటుకోడి సరోజా ఆంటీకి ఇవ్వడం మొదలు పెట్టాడు.
ఇప్పటికే తన మోజులో పడిపోయిన ప్రియుడు బసప్ప దగ్గర బంగారు నగలు చేయించుకుని డబ్బులు తీసుకుంటున్న సరోజా ఆంటీ చివరికి అతని ఆస్తులు, పొలాలు లాక్కోవాలని స్కెచ్ వేసింది. రానురాను తన పేరుతో నీ ఆస్తులు మొత్తం రాసివ్వాలని ప్రియురాలు సరోజా ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న బసప్పకు టార్చర్ పెట్టింది. ఇంతకాలం డబ్బులు ఇచ్చి బంగారు నగలు చేయించిన బసప్ప అతని ప్రియురాలు సరోజాకు పొలాలు, ఆస్తులు రాసివ్వడానికి వెనకడుగు వేశాడు. ఇదే విషయంలో కొంతకాలం సరోజా, బసప్పల మద్య గొడవ జరుగుతోంది.
AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips
ఆస్తులు రాసివ్వకుండా కాలం గడిపేస్తున్న ప్రియుడు బసప్పకు అతని ప్రియురాలు సరోజా పడక సుఖం ఇవ్వకుండా అతన్ని దూరం పెడుతూ వచ్చింది. రానురాను తన పేరుతో నీ ఆస్తులు మొత్తం రాసివ్వాలని ప్రియురాలు సరోజా ఆంటీ ఆమె ప్రియుడు బసప్పకు టార్చర్ పెట్టింది. ప్రియురాలు సరోజాకు ఆస్తులు రాసిస్తే తన భార్య, పిల్లలకు ద్రోహం చేసినట్లు అవుతుందని బసప్ప అనుకున్నాడు. భార్యకు అన్యాయం చెయ్యలేక, ప్రియురాలు సరోజాను వదిలించుకోలేక బసప్ప కొన్ని నెలల నుంచి సతమతం అయ్యాడు.
ఇంతకాలం డబ్బులతో పాటు బంగారు నగలు మొత్తం ప్రియురాలు సరోజాకు ఇచ్చేశానని, ఇప్పుడు ఆస్తులు కూడా ఆమెకు రాసిస్తే తన భార్య, పిల్లలు రోడ్డున పడుతారని ఆవేదన చెందిన బసప్ప అతని సొంత పొలంలోని మామిడి చెట్టుకుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియురాలు టార్చర్ పెట్టడం వలనే బసప్ప ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు కేసు పెట్టడంతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని గంగావతి గ్రామీణ పోలీసులు తెలిపారు.
Comments
Post a Comment