బ్లాక్ మెయిల్ చేసి రూ.23లక్షలు...అతనికి నగ్నంగా వీడియో కాల్స్ చేసి

CRIME;- అతనికి నగ్నంగా వీడియో కాల్స్ చేసి ప్రేమ కురిపించింది. తర్వాత బ్లాక్ మొయిల్ చేసి రూ.23లక్షలు కాజేసింది. రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి.  సోషల్ మీడియాలో పరిచయం పెంచుకొని.. ఆ తర్వాత ప్రేమగా నటించి..  ఆతర్వాత దారుణంగా మోసం చేసి డబ్బులు గుంజేస్తున్నారు. తాజాగా.. ఓ మాయ లేడి ఓ యువకుడిని దారుణంగా మోసం చేసింది. 

అతనికి నగ్నంగా వీడియో calls చేసి ప్రేమ కురిపించింది. తర్వాత బ్లాక్ మొయిల్ చేసి రూ.23laks కాజేసింది. ఈ సంఘటన అనంతపురంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురానికి చెందిన ఓ యువకుడు  వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండు నెలల క్రితం అతని సెల్‌ఫోన్‌కు  ‘హాయ్‌’ అంటూ వాట్సాప్‌ మెసేజ్‌ వచ్చింది. కొత్త నంబర్‌ కావడం, అందులోనూ అందమైన అమ్మాయి ప్రొఫైల్‌ పిక్చర్‌ ఉండడంతో అతను స్పందించాడు. కొన్ని రోజుల పాటు వారి మధ్య సంభాషణ నడిచింది. తరచూ వాట్సాప్‌ కాల్‌లో మాట్లాడుకునేవారు.  ఈ క్రమంలోనే మాయ‘lady’ నగ్నంగా వీడియో కాల్స్‌ చేసింది. తానేం తక్కువ కాదంటూ అతనూ రెచ్చిపోయాడు. ఈ క్రమంలోనే ఉచ్చులో చిక్కుకున్నాడు. అతని నగ్న వీడియోలను అధిక సంఖ్యలో సేకరించిన మాయ‘లేడి’ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని, బంధువులకు పంపుతానంటూ బెదిరించింది. డబ్బు డిమాండ్‌ చేయడంతో పలు దఫాలుగా రూ.23 లక్షల దాకా సమర్పించుకున్నాడు. అయినప్పటికీ బెదిరింపులు ఆగలేదు. దీంతో విసిగిపోయిన అతను చివరకు పోలీసులను ఆశ్రయించాడు.

AP & TS Govt Jobs,Central Govt JobsNews Love Stories ,ఆరోగ్యంBeauty Tips

Comments