మధ్య కాలంలో అక్రమ సంబంధాలకు సంబందించిన... క్రైం రేట్ మాత్రం తగ్గడం

Jharkhand;-ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవి తప్ప మరేమి వినిపించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకువచ్చినా దేశంలో క్రైం రేట్ మాత్రం తగ్గడం లేదు. ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలకు సంబందించిన నేరాలు పెరిగిపోతున్నాయి. కొంత మంది వావి వరసలు మరిచి ప్రవర్తిస్తుండటం వారి వారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది.


జార్ఖండ్‌లో ఇలాంటి అక్రమ సంబంధం ఘటన అందరిని విస్తుపోయేలా చేసింది. కుందన్ అనే యువకుడు delhi లో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి గొడ్డా అనే ప్రాంతానిక చెందిన యువతితో నాలుగు నెలల క్రితం వివాహం అయ్యింది. పెళ్లి కార్యక్రమం ముగిశాక భార్యను తన ఇంట్లో ఉంచి, తాను ఢిల్లీ వెళ్లిపోయాడు. ఐతే ఆ యువతికి పెళ్లికి ముందే మరొక వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. ఇంకేముంది భర్త ఎలాగూ ఉద్యోగరిత్యా ఢిల్లీ వెళ్లాడు కాబట్టి ఆమె ప్రియుడితో సరసాలకు ప్లాన్ చేసింది. ఆమె తన ప్రియుడిని తన సమీప బంధువుగా అత్తారింట్లో పరిచయం చేసింది. పని కోసం ఇక్కడికి వచ్చాడని, కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటాడని కోడలు చెప్పడంతో నిజమే కాబోలు అనుకుని ఆమె అత్తా మామలు సరే అన్నారు. ఇంట్లో అంతా పడుకున్నాక, ప్రియుడిని తన గదికి రప్పించి రాసలీలలు కానిచ్చేది ఆమె. ఇలా అత్తా, మామల కళ్లు గప్పి సుమారు పది రోజులపాటు ఆమె ప్రియుడితో ఎంజాయ్ చేసింది. కోడలు ప్రియుడితో కామక్రీడల్లో తేలితున్న విషయం తెలియక వాళ్లు అతన్ని ఎంతో మర్యాదగా చూసుకున్నారు.

పది రోజుల తరువాత ఓ సారి తమ సొంత ఉరుకు వెళ్లి వస్తానని ఆమె ప్రియుడు చెప్పడంతో, అక్కడ తమ బంధువులను అడిగామని చెప్పమని ఆమె అత్తామామలు తెలిపారు. ఐతే తమ చుట్టాల పేర్లు చెప్పే సమయంలో ఆతను కాస్త తడబడ్డాడు. దీంతో ఆమ అత్తామామలకు ఆనుమానం వచ్చింది. తన కోడలు ఎవరినో పరాయివాడిని తీసుకొచ్చి బంధువని పరిచయం చేసిందని వాళ్లకు అర్దం అయ్యింది.

 AP & TS Govt Jobs ,Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs University Jobs ,Driver jobs,Medical Jobs,Love Stories

 ఐతే ఏ మాత్రం తొందర పడకూడదని భావించిన ఆమె మామ, కోడలు ప్రియుడు కచ్చితంగా మళ్లీ వస్తాడని, అప్పుడు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు.వాళ్లు అనుకున్నట్లే ఆమె ప్రియుడు మళ్లీ శనివారం తిరిగి వచ్చాడు. ఇంకేముంది ఆమె మామ చుట్టుపక్కల వారి సాయంతో అతడిని పట్టుకుని నిలదీశాడు. పారిపోవడానికి ప్రయత్నించడంతో కరెంట్ స్తంభానికి కట్టేసి నాలుగు తగిలించారు. ఆ తరువాత పోలీసులకు సమాచారమివ్వడంతో వాళ్లు వచ్చి అతన్ని అరెస్టు చేశారు.

Comments