Corona కాలంలో ఉపాధి కోల్పోయి చాలామంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉన్న ఊళ్లో పని చేసుకోవడానికి ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు, దేశాలకు వెళ్తున్నారు. ఇలా ఓ కుటుంబం భార్యాభర్తలతో పాటు తన కొడుకు జీవిస్తున్నారు.
AP & TS Govt Jobs ,Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs , University Jobs ,Driver jobs,Medical Jobs,Love Stories
రాజస్థాన్ లోని ఓ మారుమూల పల్లెలో తల్లిదండ్రులతో పాటు ఓ కుమారుడు నివాసం ఉంటున్నారు. లాక్ డౌన్, కరోనా నేపథ్యంలో తన భర్తకు ఉపాధి పోవడంతో పక్కనే ఉన్న గుజరాత్ కు వెళ్లి పని చేస్తున్నాడు. దీంతో ఆమె ఒంటరిగా గత కొన్ని రోజుల నుంచి ఉంటోంది. ఓ రోజు ఆమె నిద్రిస్తున్న సమయంలో 11 గంటల సమయంలో పొరుగింట్ల ఉంటున్నరూప్సింహ్, హిమ్మత్సింహ్ అనే ఇద్దరు మద్యం మత్తులో వచ్చి తలుపు తట్టారు. ఆమె ఎవరా అని భయపడుతూనే వచ్చి తలుపు తీసింది. ప్రతిరోజూ ఎదురయ్యే వాళ్లే కావడంతో ఆమె భయపడలేదు. ఇంత చీకట్లో ఎందుకొచ్చారా? అనుకుంటూ ఏం కావాలని ప్రశ్నించింది. అయితే అప్పటికే మద్యం మత్తులో మునిగిపోయి ఉన్న ఆ సోదరులు ఆమెపై దాడికి దిగారు. వాళ్లు తనపై దాడి చేయగానే ఆమె కేకలు వేయడానికి ప్రయత్నించింది. అది గమనించిన ఈ సోదరులు వెంటనే ఆమె నోరు నొక్కేశారు. ఆపై ఆమెను అత్యాచారయత్నం చేశారు. వారి చెర నుంచి ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నించినా వీలు కాలేదు. కాసేపటికి ఆమె స్పృహకోల్పోయింది. అయినా ఆ కాంధులు వదల్లేదు. ఆ తర్వాత ఎప్పటికో ఆమెను వదిలి పరారయ్యారు. ఉదయం స్పృహలోకి వచ్చిన ఆమె బోరున విలపిస్తూ తన భర్తకు చెప్పింది. భర్త, కుటుంబ సభ్యులతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
AP & TS Govt Jobs ,Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs , University Jobs ,Driver jobs,Medical Jobs,Love Stories
Comments
Post a Comment