పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో కాజల్....


  కాజల్ అగర్వాల్ టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు. ఆచి తుచి సినిమాలు ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆచార్య మెగాస్టార్ చిరంజీవి సరసన సినిమా చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నారు. కాజల్ నటించిన ఇండియన్ 2 లో కాజల్ శంకర్ దర్శకత్వం వహించనున్నారు.వీటితో పాటు బాలీవుడ్ లో ఉమా అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా చేస్తుంది. ఇలా వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న కాజల్ ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది.

AtoZupdates.in;- NewsCrime , Cinema ,  ఆరోగ్యం , Jobs , Offer Products , University Jobs , Railway Jobs , Ongc Jobs

అయితే, అమ్మడు మరోసారి ప్రత్యేక పాటలో మెరిసిపోతున్నట్లు తెలుస్తోంది. కాజల్ గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ చిత్రంలో ఒక ప్రత్యేక పాటలో ఆకట్టుకున్నాడు. ఈ ముదుగుమ్మ పక్కలోకల్ అని చెప్పి ప్రేక్షకులను పిచ్చేక్కించింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాట చేయబోతున్నారని ఇప్పుడు తెలిసింది. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు. వాటిలో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చేస్తున్న సలార్ సినిమా ఒకటి. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రుతిహాసన్ నటిస్తుంది. భువన్‌గౌడతో రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

AtoZupdates.in;- NewsCrimeCinema,  ఆరోగ్యం, Jobs, Offer ProductsUniversity JobsRailway JobsOngc Jobs

Comments