ఏపీ ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు 2021

AP Inter Results 2021;- ఏపీలోని ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. రేపు(July 23- Friday) ఇంటర్‌ సెకండియర్‌ రిజల్ట్స్ను విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డ్‌ ప్రకటించింది. శుక్రవారం ఈవెనింగ్ నాలుగు గంటలకు ఫలితాలను  విడుదల చేస్తున్నటు రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది.


టెన్త్‌ క్లాస్‌, ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో సాధించిన మార్కులను ఆధారంగా చేసుకొని ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలను విడుదల చేయనున్నారు. థియరీ పేపర్‌ మార్కుల కోసం.. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాల నుంచి 70 శాతం వేయిటేజ్‌, 10వ తగరతిలో వచ్చిన మార్కుల నుంచి 30 శాతం వెయిటేజ్‌గా తీసుకొనున్నారు. ఇక ప్రాక్టికల్‌ పరీక్షలకు విషయానికొస్తే ఫస్ట్ ఇయర్‌లో వచ్చిన మార్కులను ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు ఇప్పటికే వివరణ ఇచ్చిన  తెల్సిందయ్.
Inter Results Check here;-https://results.apcfss.in/

Comments