మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారం చేసిన ఎస్సై

 మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారం చేసిన ఎస్సైఒడిషా; తుపాను కష్టకాలంలో ప్రజలకు సహాయo పడటానికి సిధ్ధంగా ఉన్న మహిళా కానిస్టేబుల్ పై ఎస్సై అత్యాచారం చేసిన ఘటన ఒడిషా లో జరిగింది.ఇటీవల యాస్ తుపాను నేపధ్యంలో ప్రజలకు సేవలందించేందుక ు ఒడిషాలోని బాలాసోర్ జిల్లా గోపాల్ పూర్ అవుట్ పోస్టు లో అదనపు పోలీసు సిబ్బందిని నియమించారు. వారిలో ఒక మహిళా కానిస్టేబులు కూడా ఉంది.అక్కడే ఇన్ చార్జిగా ఉన్న ఎస్సై బన్సీధర్ ప్రధాన్ ఆమెపై అత్యాచారం జరిపాడు.దీనిపై ఆమె గురువారం ఉదయం కంటాపడ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసింది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Comments