పాకిస్తాన్ లవర్ కోసం వెళ్లి చిక్కుల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

 పాకిస్తాన్ లవర్ కోసం వెళ్లి చిక్కుల్లో పాడినా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాలుగేళ్ల తర్వాత విడుదలనాలుగేళ్ల క్రితం పాకిస్తాన్‌ కి పట్టుబడిన ఆంధ్రా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వైందాం ప్రశాంత్‌ను ఎట్టకేలకు విడుదల చేసారు.పాకిస్థాన్ రేంజర్స్ బిఎస్ఎఫ్ ద్వారా అత్తారి భూ సరిహద్దు నుంచి ఇండియాకు రప్పించారు.ప్రశాంత్ తల్లిదండ్రలు మాట్లాడుతూ తమకు సహకరించిన భారతప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.లోని, AP విశాఖపట్నంకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రశాంత్ ప్రేమలో విఫలమై తన ప్రేయసిని వెతుక్కుంటూ స్విట్జర్లాండ్ వెళ్లేక్రమంలో పాకిస్థాన్ లో ప్రవేశించినట్లు హైదరాబాద్ పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే తనకు వీసాలేదు దీంతో పాకిస్తాన్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.అతడి దగ్గర సరైన ఆధారాలు లభించక జైల్లో వేశారు.తండ్రి ఫిర్యాదు తో పోలీసులు వెల్లడించి అయితే ప్రశాంత్ అక్రమంగా పాకిస్తాన్లోకి ప్రవేశించాడని , పట్టుబడ్డాడని మీడియా నివేదికల నుంచి తెలుసుకున్నారు.అనంతరం కొడుకును స్వదేశానికి రప్పించడానికి విదేశాంగ మంత్రిని కలిసి తనగోడును చెప్పుకున్నారు.అప్పటి నుంచి ప్రశాంత రాకకోసం తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.Comments