మహారాష్ట్ర;-ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తనే ఛాంపసేండి
మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలోని దహిసార్ చౌల్లో దారుణం జరిగింది.ఆపై ఎవరికీ అనుమానం రాకుండా వంటి గదిలోనూ పూడ్చి పెట్టింది.Reyes Shake, Shahida Sheikh దంపతులు దహిసార్ చౌల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు వీరికి ఇద్దరు పిల్లలు . అ ప్రాంతానికి చెందిన అమిత్ విశ్వకర్మ తో షాహిదాకు మధ్య పరిచయం పెరిగి అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది వీరి వ్యవహారం భర్త రయీస్కు తెలిసింది.భర్త బెదిరింపుతో షాహిదా అడ్డు వస్తున్న రయీస్ను అడ్డు తప్పించాలని డిసైడ్ అయ్యింది.క్రమంలో 10 రోజుల కిందట రాత్రి రయీస్ నిద్రపోతుండగా అదును చూసి కత్తితో పొడిచి చంపేశారు.విషయం బటయకు తెలియకుండా వంటింట్లోనే గొయ్యి తీసి పాతిపెట్టారు.రయీస్ బయటకు వెళ్లి ఇంకా ఇంటికి తిరిగి రాలేదని అని కుటుంబ సభ్యులను నమ్మిపలికింది పోలీసులకు ఫిర్యాదు చేయించారు.పోలీసులకు షాహిదా తడబాటుకు గురవడంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది.చేసిన నేరం ఒప్పుకోవడంతో పోలీసులు షాహిదాను అదుపులోకి తీసుకున్నారు అమిత్ పరారీలో ఉన్నాడు..
Comments
Post a Comment