తల్లిని చూసేందుకువెళుతు లారీని ఢీకొన్నకారు

తల్లిని చూసేందుకువెళుతు లారీని ఢీకొన్నకారు నెల్లూరు వెంకటాచలం పరిధిలోని కాకుటూరు వద్ద ప్రమాదం జరిగింది. ఆగిఉన్న ఓ లారీని కారు వెనుక నుంచి వేగంగా ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జైంది.కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిఛందరు.కొవిడ్ తో నెల్లూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లిని చూసేందుకు వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవల కరోనాతో వారి తండ్రి మృతి చెందగా తల్లి కోసం వెళుతూ మృతి చెందడంతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయారు.

Comments