మాగంటి బాబు రెండో కుమారుడు మృతి

 




ఏలూరు మాజీ పార్లమెంట్‌ సభ్యుడు, టీడీపీ సీనియర్‌ నేత మాగంటి బాబు ఇంట్లో మరోసారి విషాదం చోటుచేసుకుంది.మద్యానికి బానిస అయిన రవీంద్రను ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ కోసం చేర్పించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన తప్పించుకుని ఒక హోటల్‌లో తలదాచుకున్నారు.బ్లడ్ వామిటింగ్ తో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 హయత్ ప్యాలెస్ లో రవీంద్రనాథ్‌ చనిపోయారు.ఉస్మానియా మార్చురీకి పోలీసులు తరలించారు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

Comments