చెరువులో మునిగి ముగ్గురు యువకుల మృతి

 చూస్తుండగానే చెరువులో మునిగి ముగ్గురు యువకుల మృతిAP;లోని కడప జిల్లాలో చెరువులో మునిగి ముగ్గురు యువకులు మృతి చెందారు.జిల్లాలోని పుల్లంపేట మండలం పుల్లారెడ్డిపేటలో మంగళవారం జరిగింది. మృతులు పుల్లారెడ్డిపేట హరిజనవాడకు Chandana Venkatadri (21), Siva (21), Rushi (12)గా గుర్తించారు .అయితే వీరు చెరువులో చేపల కోసం వెళ్లినట్లు స్థానికులు సమచారం.నీళ్లలో మునిగిపోతున్న వీరిని గ్రామస్థలు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింధీ. క్షణాల్లోనే ముగ్గురు యువకులు నీటిలో గల్లంతై ప్రాణాలు కోల్పోయారు.గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారుఅనంతరం మృతదేహాలను చెరువులో నుంచి బయటకు తీసి పోస్టుమార్టంకు

పంపించారు.


Comments