రాష్టంలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు కొవిడ్ నియంత్రణ, కర్ఫ్యూ, బ్లాక్ ఫంగస్​ కేసులపై ఇవాళ సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు.రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్​ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి.కొవిడ్ రాకుండానే 40 మందికి బ్లాక్ ఫంగస్​ సోకినట్లు అధికారులు తెలిపారు.AP ఇప్పటి వరకు 1179 కేసులు నమోదు కాగా.. 1068 మందికి చికిత్స కొనసాగుతుందని పేర్కొన్నారు.14 మంది మృతి చెందారని వివరించారు. మధుమేహం రోగుల్లో బ్లాక్ ఫంగస్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయని చెప్పారు.మే 16 నాటికి కొవిడ్ పాజిటివిటీ రేటు 25. 56 శాతంగా ఉంటే.. AP లో May 30 నాటికి 15.9 శాతం నమోదైనట్లు పేర్కొన్నారు. 2 లక్షల నుంచి 1.6 లక్షలకు కేసుల సంఖ్య తగ్గిందని,కవరీ రేటు 90 శాతానికి పెరిగిందని చెప్పారు

Comments