వీర్య కణాల సమస్యా… పురుషులు ఇలా శనగలను తింటే సరి

 


నేటి తరానికి ఉరుకుల పరుగుల లైఫ్. సమయానికి తినని ఆహారం .. సమయానికి పడుకోని నిద్ర .. పగటి నుండి రాత్రి వరకు వేరు చేయలేని పని… పగటిపూట అసలైన పని .. రాత్రి నిద్రపోయే నియమాన్ని మార్చే ఉద్యోగాలు .. చిన్న పెద్ద అనే బేధం లేకుండా వ్యాధుల పాలవుతున్నారు.మరియు ముఖ్యంగా పురుషులకు స్పెర్మ్ లోపం ఎక్కువగా ఉంటుంది. మనం తినే ఆహారంలో చిన్న మార్పులు స్పెర్మ్ పెరుగుదలకు సరిపోతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మరి డాక్టర్ల దగ్గరకు వెళ్ళి.. వేలకు వేల డబ్బులను వదిలించుకొనే బదులు వంటిట్లో ఉన్న శనగలను నానబెట్టే పనిలో ఉంటే.. డబ్బుకి డబ్బుకి ఆదా.ఆరోగ్యానికి ఆరోగ్యం

1) ఒక కప్పు శనగలను తీసుకొని వాటిని రాత్రిపూట నానబెట్టి, ఉదయం ఒక టీస్పూన్ తేనెతో తినండి. మీరు దీన్ని రోజూ చేస్తే .. స్పెర్మ్ కణాల పెరుగుదల చాలా త్వరగా జరుగుతుంది.

2) ఉదయం బెల్లం తో పాటు రాత్రి నానబెట్టిన శనగలను తినడం వల్ల లైంగిక శక్తి పెరుగుతుంది మరియు స్పెర్మ్ పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

3) కొన్ని శనగలను మరియు 5 బాదంపప్పులను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం తినండి. ఆ తరువాత ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగాలి. కొన్ని రోజులు క్రమం తప్పకుండా ఇలా చేస్తే స్పెర్మ్ సంఖ్య పెరుగుతుంది.

4) కాల్చిన శనగలను ఉదయం నీటిలో నానబెట్టి .. వాటిని తిని ఒక గ్లాసు వేడి పాలు త్రాగాలి .. ప్రతిరోజూ కొన్ని రోజులు ఇలా చేస్తే .. స్పెర్మ్ సంఖ్య పెరుగుతుంది.

AtoZupdates.in;-Andhra Pradesh Telangana News Crime Cinema ఆరోగ్యం Jobs Offer Products

Comments