‘నాగిని 3’ నటుడు అరెస్ట్ బాలికపై అత్యాచారం


 

ముంబై: నాగిని 3 సీరియల్ ఫేమ్ పెర్ల్ వి పూరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారం, వేధింపుల కేసులో హిందీ టెలివిజన్ నటుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 16 ఏళ్ల బాలిక తన స్నేహితులను కిడ్నాప్ చేసి, కారులో అత్యాచారం చేసి, పదేపదే లైంగిక వేధింపులకు పాల్పడిందని పరేల్ పూరిపై బాలిక ఫిర్యాదు చేసింది.ఆమె కంప్లయింట్‌‌‌తో పోలీసులు పరల్ వీతోపాటు ఈ కేసుతో సంబంధం ఉన్న అతడి ఆరుగురు స్నేహితులపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులు కస్టడీలో ఉన్నారని, విచారణను జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments