ఛత్తీస్‌ఘడ్ జిల్లాలో ఎన్‌కౌంటర్ ..మావోయిస్టులు మృతి

 ఛత్తీస్‌ఘడ్ పోలీస్ ఎన్కౌంటర్ అటవీ ప్రాంతంలో ఇద్దరు మావోయిస్టులు మృతిఛత్తీస్‌ఘడ్ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిలో ఓ మహిళ కూడా ఉన్నట్లు చెప్పారు.ఛత్తీస్‌ఘడ్ నార్త్ డివిజన్ కోఆర్డినేషన్ కమిటీ'కి చెందిన మావోయిస్టులు ఉన్నట్లు.ఘటనా స్థలం నుంచి నాలుగు తుపాకుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన మావోలు ఎవరన్నది గుర్తించాల్సి ఉంది.


Comments