మసీదులో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం

 మసీదులో 12 ఏళ్ల బాలికపై అత్యాచారంఢిల్లీ లో ఒక మసీదులో 12 ఏళ్ల బాలికపై 48 ఏళ్ల మతాధికారి అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది.మైనర్ బాలిక నీళ్ల కోసం మసీదులోకి వెళ్లగా.. అక్కడి మతాధికారి ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. బాలిక ఇంటికి చేరుకున్నాక ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు నిందితుడినీ అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపా.కోర్టు నిందితుడికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.

Comments