వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు

 నవరత్నాలు పేరుతో ఆయన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన సంక్షేమ హామీలను అమలు చేయడమే వైసీపీ ప్రధాన ఎజెండాగా సాగుతుంది. ఇక కరోనా ప్రధానంగా ఈ రెండేళ్లలోనూ వెంటాడింది. గత మార్చిలో మొదలై ఇప్పటికి వెంటాడుతూనే ఉంది. ప్రభుత్వానికి ఇదే పెద్ద సవాలుగా మారింది.ఈ నేపథ్యంలో ఆయన పాలనపై పుస్తకం రూపొందించారు. ఈ పుస్తకాన్ని సీఎం జగన్ రేపు జరిగే ఓ కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. ఈ పుస్తకం ద్వారా సీఎం జగన్ రెండేళ్ల పాలనలోని అంశాలను ప్రజలకు నివేదించనున్నారు

Comments