పిల్లలు పస్తులుండాలి కాళ్లు మొక్కి వేడుకున్నాడు

 


ఆ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ఆటోడ్రైవర్​తో దురుసుగా మాట్లాడాడు. ఆటోను పక్కకు ఆపమని, కేసు బుక్ చేయమని సిబ్బందితో చెప్పాడు.శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి గిరాకీ కోసం తిరిగిన ఓ ఆటో డ్రైవర్ 10 గంటలకు ఇంటికి వెళ్తున్నాడు.ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ఆటోను ఆపాడు. ‘ ట్రాఫిక్ జామ్​తో లేటయ్యింది సార్.. ఉదయం నుంచి ఆటో నడిపినా గిరాకీ సరిగా లేదు..మీకు దండం పెడ్తా.. ఆటో మీద చలాన్ వేస్తే నా పెండ్లాం, పిల్లలు ఈ రోజు పస్తులుండాల్సి వస్తది’ అంటూ ఆటోడ్రైవర్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ కాళ్లు మొక్కి వేడుకున్నాడు.

Comments