అయినప్పటికీ వారిద్దరూ ప్రేమించుకున్నారు

అయినప్పటికీ వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఒకటి కావాలనుకున్నారు. ఓ గది తీసుకొని సహజీవనం చేశారు.వయసులో యువతి పెద్దది అదే గదిలో పెళ్లి చేసుకున్నారు. కానీ ఇంతలోనే మనస్పర్థలు రావడంతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు.  అదే ప్రాంతంలో ఉండే యువతి (20), బాలాజీ (17) ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు పరిచయం అయింది.అది ప్రేమగా మారింది. ఓ గది అద్దెకు తీసుకొని సహజీవనం మొదలు పెట్టారు.యువతి తన కన్నా మూడేళ్లు పెద్దదనే ఆవేదన గొడవకు దారి తీసింది. ఇద్దరు కలిసి ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాలాజీ మరణించగా.. యువతి గాయాలతో బయటపడింది. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Comments