రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్యకు


ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట విఘ్నేశ్వర కాలనీ దగ్గర రైలు పట్టాలపై ఇద్దరి మృతదేహాలను చూసి స్థానికులు  భయాందోళనకు గురయ్యారు.చనిపోయిన ఇద్దరు దేశాయిపేటకు చెందిన సాయి సతీష్, షకీనాగా గుర్తించారు.వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమిచుంకుంటున్నట్లు సమాచారంతమ కులాలు మతాలు వేరువేరు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే భయంతో ప్రాణాలు తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు.  పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Comments