ఉరివేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య

 కృష్ణాజిల్లా మోపిదేవి మండలం వెంకటాపురం గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన యువకుడు, బాలిక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన పశువుల కాపర్లు గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. మృతి చెందిన యువకుడు గ్రామ వాలంటీర్​గా పని చేస్తుండగా.. బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది.Comments