ఏపీలో కొత్తగా 13,400 కరోనా కేసులు

13,400 new corona     cases in AP

 గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 13,400 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 16,85,142కి కరోనా కేసులు చేరాయి.24 గంటల్లో కరోనాతో 94 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా వల్ల 10,832 మరణాలు సంభవించాయి.ప్రస్తుతం ఏపీలో 1,65,795 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి ఇప్పటివరకు 15,08,515 మంది రికవరీ అయ్యారు.


                           

Comments